గోలి హనుమచ్చాస్త్రి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కవి'తల' అలలు;గోలి హనుమచ్చాస్త్రి

మీ మనసు "తెలుపు"

27 April 2024 9:06 AM

సమస్యల'తో 'రణం('పూ'రణం);గోలి హనుమచ్చాస్త్రి

శ్రీ గాదిరాజు గారికి ధన్యవాదములు

09 March 2024 1:09 PM

సమస్యల'తో 'రణం('పూ'రణం);గోలి హనుమచ్చాస్త్రి

శ్రీ గాదిరాజు గారికి ధన్యవాదములు

09 March 2024 1:08 PM

కవి'తల' అలలు;గోలి హనుమచ్చాస్త్రి

ధన్యవాదములండీ

26 November 2023 6:55 AM

కవి'తల' అలలు;గోలి హనుమచ్చాస్త్రి

ధన్యవాదములండీ

26 November 2023 6:55 AM

సమస్యల'తో 'రణం('పూ'రణం);గోలి హనుమచ్చాస్త్రి

ధన్యవాదములండీ

26 November 2023 6:51 AM

కవి'తల' అలలు;గోలి హనుమచ్చాస్త్రి

మధుసూదన రాజు గారూ! ధన్యవాదములు.

18 November 2023 9:30 AM

సమస్యల'తో 'రణం('పూ'రణం);గోలి హనుమచ్చాస్త్రి

మధుసూదన రాజు గారూ! ధన్యవాదములు.

18 November 2023 9:29 AM

కవి'తల' అలలు;గోలి హనుమచ్చాస్త్రి

అది ఫాలో "యరులు" ఫాలో "వరులు" అని రాశాను కాబట్టి అలా శీర్షిక పెట్టాను.అరులు అంటే శత్రువులు, వరులు అంటే శ్రేష్టులు (మనలను ఫాలో అయ్యే వారిలో మంచివారు, చెడ్డ వారు ఉంటారు..జాగ్రత్తగా చూసుకొని అడుగు వేయాలి అని అంతరార్థము)అందుకని అలా హెడ్డింగ్ పెట్టాను.

20 August 2023 8:54 PM

కవి'తల' అలలు;గోలి హనుమచ్చాస్త్రి

దఃఖం లోనే ఉండక తవికలు చదవటం అవసరమా?

01 July 2023 7:15 AM

సమస్యల'తో 'రణం('పూ'రణం);గోలి హనుమచ్చాస్త్రి

ఎందుకు స్వామీ "చీకట్లో" ఉన్నారు...భయం వేసిందా

11 April 2023 7:56 AM

సమస్యల'తో 'రణం('పూ'రణం);గోలి హనుమచ్చాస్త్రి

ధన్యవాదములు శ్యామలీయం గారూ!పొస్ట్ చేసిన తదుపరి పొరబాటును గ్రహించినాను, సరిచేయుటలో ఆలస్యము జరిగినది.ఏమైనా పొరపాట్లు ఉంటే తప్పక తెలియజేయ ప్రార్థన. సరిదిద్దుకో గల అవకాశము కల్పించుచున్న మీకు నమస్సులు.

07 March 2023 8:09 AM

సమస్యల'తో 'రణం('పూ'రణం);గోలి హనుమచ్చాస్త్రి

ధన్యవాదములండీ...చివరిపాదం మార్చాను.

30 January 2023 8:09 AM

సమస్యల'తో 'రణం('పూ'రణం);గోలి హనుమచ్చాస్త్రి

ధన్యవాదములు జిలేబిగారూ

16 January 2021 8:08 AM

బాలవికాసం( మా పాఠశాల త్రైమాస పత్రిక);గోలి హనుమచ్చాస్త్రి

baala kaviki abhinaMdanalu
prOtshiMcina guruvaryulaku maMdaaramaala. .

08 January 2015 10:47 PM

పుష్యం;గోలి హనుమచ్చాస్త్రి

పుష్యం గారూ ! ధన్యవాదములు.

కాజా పద్యం ఆప్కో
మాజా హై బొల్కె బోల మాషా అల్లా
ఈజీసే ఆప్ భీ లిఖ
లే జీ మేరా సలాము లేలో వాహ్ జీ.

14 December 2012 8:33 PM

Balageetham;గోలి హనుమచ్చాస్త్రి

కూచిమంచి వారూ! చక్కని చిలుకను పట్టారండీ...బాగుంది..
ఆటవెలది:
చిలుక కొరికినట్టి చెట్టు పండే తీపి
చిలుక పలికి నట్టి పలుకు తీపి
చిలుక నడక కులుకు చిత్రమైన లయలు
చిలుక రూపు మెరుపు చెలగు హొయలు.

24 June 2012 10:21 AM

Balageetham;గోలి హనుమచ్చాస్త్రి

ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

24 June 2012 10:19 AM

Balageetham;గోలి హనుమచ్చాస్త్రి

ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

23 June 2012 6:57 PM

Balageetham;గోలి హనుమచ్చాస్త్రి

కూచి'మంచి' వారూ ! అందుకోండి మీ నందన కవితకు అభినందన.

ఆ నందుని నందను దయ
ఈ నందన వత్సరమ్ము నేకాలమ్మున్
ఆనంద మందు డెందము
ఆ నందీశ్వర గమనుడు హాయిగ బ్రోచున్.

23 March 2012 6:35 PM